AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పారిజాత పుష్పమా.. సంయుక్త అందమా

భీమ్లానాయక్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త అందరికీ సుపరిచితమే. టాలీవుడ్‌ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లానాయక్‌. ఈ చిత్రంలో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. రీసెంట్‌గా షేర్‌ చేసిన పిక్స్‌లో సంయుక్త బొద్దుగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. పారిజాత పుష్పమా.. మల్లెపూల మకరందమా.. దేవకన్య రూపమా.. సంయుక్త అందమా అంటూ పొగుడుతున్నారు.

ANN TOP 10