AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చమ్కీల చీరలో రకుల్‌ అందాల విందు..


‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్‌ ప్రీత్‌.. ఆ తర్వాత నుంచి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్‌.

అది అలా ఉంటే రకుల్‌ తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ నాజూకు అందాలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.

ANN TOP 10