బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది అరియానా. నాజూకు అందాలను ఆరోబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. దీంతో అరియానా ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అరియనా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ హల్‌చల్ చేస్తున్నాయి. తన నాజూకు అందాలు చూపిస్తూ కెమెరా ముందు కవ్వించింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఎల్లో డ్రెస్సులో ఎద అందాలు హైలైట్ చేస్తూ రచ్చ చేసింది. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.









