AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు కడపకు మాజీ సీఎం వైఎస్ జగన్‌.. వైఎస్ ఆనందరెడ్డికి నివాళులర్పించనున్న జగన్‌..!

నేడు కడపకు మాజీ సీఎం వైఎస్ జగన్‌

వైఎస్ ఆనందరెడ్డికి నివాళులర్పించనున్న జగన్‌

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పెదనాన్న ఆనందరెడ్డి

 

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

మధ్యాహ్నం ఒంటిగంటకు మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ

పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

 

 

నేడు విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ 5కే రన్‌

శాప్‌ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో రన్‌

 

 

ఢిల్లీలో నేడు NDSA కీలక సమావేశం

కాళేశ్వరం మరమ్మతులు, నీటి విడుదలపై చర్చ

 

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించనున్న సీఎం

ఉ.11:30కి TDP కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

 

 

నేడు సోషల్‌ మీడియా వారియర్స్‌తో వైసీపీ సమావేశం

AI వినియోగంపై డైరెక్షన్‌ ఇవ్వనున్న నేతలు

 

 

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు

రెండో రోజు కస్టడీకి సీఐ నాగరాజు

 

 

తెలంగాణకు రెండు రోజులు భారీ వర్ష సూచన

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసే అవకాశం

 

 

 

నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన కలెక్టర్

 

 

నేడు నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌

ఫార్ములా ఈ రేస్ కేసులో కోర్టుకు హాజరుకానున్న KTR

ఇదే కేసులో విచారణకు హాజరుకానున్న..

రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్‌కుమార్

ANN TOP 10