తాడే పల్లిలో వైఏస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. అనంతరం Jagan 2.0 Super App యాప్ ను అధికారికంగా జగన్ లాంచ్ చేసారు. వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులారా వెంటనే ఇది డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలకోసం వారి సమస్యలను తీర్చడం కోసం దీన్ని ఎర్పాటు చేశామని తెలిపారు.
పార్టీలో జరిగే కార్యక్రమాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ ఆర్ సీపీ పార్టీ కార్యకర్తల నుండి సామాన్య ప్రజలవరకు వారి సమస్యలు తీర్చడానికి ఇది ఉపయోగపడుుతందని తెలిపారు. పార్టీలో జరిగే కార్యక్రమాలు సిద్దాంతాలు సమస్యలు మనలో మన ఐఖ్యతను పెంచుకోని ముందుకు పోవడానికి ఉపయోగించాలని జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక వర్గాలనుండి కార్యకర్తలందరు ఇందులో అనుసందానమై ఉంటారని తెలిపారు.
భవిష్యత్తులో..
పోలీసులు, ఇతర రాజకీయనాకులు హరాస్ మెంట్లు మరియు ప్రజల సమస్యలను ఎప్పటికి కప్పుడు తెలుసుకోని అందరం కలిసి పనిచేయడాని వారిని ఆదుకోవడం కోసం మనం పోస్ట్ చేసే కంటెట్ అందరికి తెలిసేలా పార్టీ చేయబోయే కార్యక్రమాలు ఇందులో తెలుస్తుందని జగన్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తులో ఈ యాప్‌లో ఇంకోంత మార్పులు చేర్పులు చేస్తామని, పార్టీ కార్యకర్తల అవసరాల కోసం మారుస్తామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎ సమస్య వచ్చినా అందరం కలిసి పార్టీ కార్యక్రమాలు, లైవ్ లింకులతో సమస్యలను పరిష్కరించుకుంటామని జగన్ తెలిపారు.








