భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తీవ్ర గొడవ జరిగింది.దీంతో ఓకరిపై ఓకరు తీవ్రంగా దాడికి దిగారు. ఓ మాజీ ఎమ్మెల్యే ప్రస్ధుత మంత్రితో రహస్య ఓప్పందా కుదుర్చుకున్నారంటూ ఓరిపై ఓకరు తీవ్రంగా దాడి చేపసుకున్నారు. దీంతో ఈ సంఘటన సంచలనంగా మారింది.
తాట తీస్తా’ అని వార్నింగ్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దీంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవపై “మంత్రి పొంగులేటితో సీక్రెట్ ఒప్పందాలు, సస్పెన్షన్ అమలు” వంటి వ్యాఖ్యలు చేస్తూ ‘తాట తీస్తా’ అని వార్నింగ్ ఇచ్చారు.
ఓకరి పై ఓకరు దాడి..
దీంతో ఓక్కసారిగా అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన రాఘవ అనుచరులు కుర్చీలు విరగ్గొట్టి స్టేజీపైకి దూసుకెళ్లారు. అనంతరం ఓకరి పై ఓకరు దాడికి దిగుతూ కుర్చీలను విరగొట్టారు. దీంతో అక్కడున్న కొంతమంది పెద్దవారు నచ్చ చెప్పినటప్పటికి ఫలితంలేక పోడంతో గొడవ మరింత ఉదృతమైంది.








