AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి

ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. మక్తల్ నియోజకవర్గ ఏఎన్ఎన్ ఛానల్ రిపోర్టర్ అంజయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పాత్రికేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఏఎన్ఎన్ ఛానల్ ప్రజల పక్షాన నిలుస్తూ సామాన్యుల గళంగా మారిందన్నారు. ఏఎన్ఎన్ మంచి వార్తలతో తక్కువ కాలంలో ప్రజాదరణ చూరగొందన్నారు.
………

ANN TOP 10