రంగారెడ్డి జిల్లా
ఫరుక్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామ సర్పంచ్ గా కుర్వ లలిత మల్లేష్ విజయం..
కొందుర్గు మండలం ముష్టిపల్లి గ్రామంలో కన్న జంగయ్య గెలుపు
చింతకుంట తండా గ్రామంలో రాం చరణ్ గెలుపు
మేళ్ళగూడ తండా గ్రామంలో రవి నాయక్ గెలుపు
ఫరూక్ నగర్ గిరాయిగుట్ట తండా గ్రామంలో పాత్లవత్ హరి నాయక్ గెలుపు
ఫరూఖ్ నగర్ మండలం దొంతికుంట తండా గ్రామంలో పాత్లవత్ రవి నాయక్ గెలుపు
ఫరూఖ్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామంలో చందు నాయక్ గెలుపు
జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్ గ్రామంలో మహబూబ్ బీ అక్రమ్ గెలుపు.
జిల్లేడు చౌదరిగూడ గ్రామంలో జ్యోతి దామోదర్ రెడ్డి గెలుపు
కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఎల్గనమోని హరి శేఖర్ విజయం.
ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో చెక్కల నరేందర్ గెలుపు









