AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీనివాసరెడ్డికి గొప్ప రాజకీయ భవిష్యత్‌ ఉంది: తుమ్మల

(అమ్మన్యూస్‌, ఆదిలాబాద్‌):
వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి తో వారి నివాసంలో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసినందుకు కంది శ్రీనివాస రెడ్డిని అభినందించి శాలువాతో సత్కరించారు.. కంది శ్రీనివాస రెడ్డికి గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు.. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైతులకు నష్ట పరిహారం అందించినందుకు, ఎకరానికి 10 క్వింటాళ్ల సోయాబిన్లు కొనుగోలు నిర్ణయంపై మంత్రికి కంది శ్రీనివాస రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.. అలాగే జైనథ్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారానికి రమ్మని మంత్రిని కంది శ్రీనివాస రెడ్డి ఆహ్వానించారు.

ANN TOP 10