AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుదీప్ ఇంట తీవ్ర విషాదం

ఈగ సినిమా ఫేమ్  కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) ఇంట  విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ (Saroja Sanjeev-86) ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆమె మరణ వార్త  తెలుసుకున్న పలువురు ప్రముఖులు సుదీప్‌ను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అభిమానులు సోషల్ మీడియా వేదిక నివాళులు అర్పిస్తున్నారు

ANN TOP 10