AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ నార చీరల ప్రదేశం..

భక్తుల అనుమతిని నిలిపివేసిన అధికారులు..

అమ్మన్యూస్, దుమ్ముగూడెం:
రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల సీతమ్మ వాగు ఉప్పొంగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు సీతమ్మ నారా చీరలు ప్రదేశం మొత్తం పూర్తిగా నీట మునిగాయి.

సోమవారం ఉదయం భారీ వర్షానికి వరద నీరు సీతావాగులో ప్రవేశించి సీతమ్మ వారి నార చీరలు ప్రదేశం పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహాలు రాముని రాతి సింహాలు పూర్తిగా నీటిమనగాయి పర్ణశాలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నార చీరలు ప్రదేశాన్ని తిలకించడానికి వచ్చిన వారిని అధికారులు అనుమతిని నిలిపివేశారు. నార చీరలు ప్రదేశంలో అకస్మాత్తుగా వరద ఉప్పొంగడంతో పక్కన ఉన్న దుకాణాలు పూర్తిగా మునిగి తడిచిపోయాయి.

ANN TOP 10