AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారణాసిలో ప్రధాని మోదీ వెనకంజ

ప్రధాని మోదీ వారణాసిలో వెనకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లో ఉండడం ఉత్కంఠ రేపుతోంది. 6223 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా లోక్​సభ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ఆధిక్యంలో ఉంది.. కానీ విపక్ష ఇండియా కూటమి సైతం బలమైన పోటీ ఇస్తోంది.

ANN TOP 10