(అమ్మన్యూస్, అమరావతి):
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి న్యూ లుక్‌లో కనిపించారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోర్టు అనుమతితో సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. ఈ క్రమంలో లండన్‌లో న్యూ లుక్‌లో జగన్ కనిపించారు. ఎప్పుడు వైట్ షర్ట్ వేసుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని కనిపించారు. దీంతో ప్రజెంట్ ఈ ఫొటోలు వైరల్‌గా అవుతున్నాయి. కాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగన్ రానున్నారు. మే 17వ తేదీన సీఎం జగన్ దంపతులు లండన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించారు.
