AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

1. పలాస – గౌతు శిరీష

2. పాతపట్నం – మామిడి గోవింద్ రావు

3. శ్రీకాకుళం – గొండు శంకర్

4. శృంగవరపుకోట – కోళ్ల లలితా కుమారి

5. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు

6. అమలాపురం(ఎస్సీ) – అయితాబత్తుల ఆనంద రావు

7. పెనమలూరు – బోడె ప్రసాద్

8. మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్

9. నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

10. చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్

11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పార్లమెంట్ అభ్యర్థులు..

1. శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్ నాయుడు

2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్

3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్

4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్

5. విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)

6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్

7. నరసరావుపేట – లావు శ్రీ కృష్ణ దేవరాయలు

8. బాపట్ల టి. కృష్ణ ప్రసాద్

9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు

11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)

12. నంద్యాల – బైరెడ్డి శబరి

13. హిందూపూర్ – బీకే. పార్థసారధి.

ANN TOP 10