AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోకి వివేక్‌..

– బీజేపీకి బిగ్‌ షాక్‌
– ఈ సాయంత్రం రాహుల్‌ తో సమావేశం
– ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్‌ లో చేరబోతున్నారు. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలవనున్నారు. అనంతరం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రాత్రి కాంగ్రెస్‌ లో చేరనున్నట్టు సమాచారం. గత శనివారం రాత్రి పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో వివేక్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ లో చేరేందుకు ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పెండింగ్‌ జాబితాను విడుదల చేయనుంది.

ANN TOP 10