AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చీరకట్టులో మెరిసిన అందాల రాశి ..

సినీ హీరోయిన్‌ రాశి ఖన్నా కెరియర్‌ ఆరంభంలోనే చెప్పుకోదగిన సక్సెస్‌ లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆరంభంలో అంతా కూడా ఆమెను గ్లామర్‌ డాల్‌ గానే భావించారు. కానీ ఆ తరువాత ఆమె అభినయం నేర్చుకుని, స్టార్‌ హీరోయిన్స్‌ ధాటిని తట్టుకుని నిలబడింది. తాజాగా రాశి ఖన్నా గ్లామర్‌ డోస్‌ పెంచింది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గానే ఉంటోంది. తాజా ఫొటోల్లో ఆమె పచ్చల హారం ధరించిన కెంపులా మెరిసిపోతోంది. రాశి పోసిన ఈ అందాల నుంచి కళ్లు తిప్పుకోవాలంటే కుర్రాళ్లకి కష్టమే మరి.

ANN TOP 10