AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందాల ‘నిధి’ని ఓపెన్‌ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ

హైదరాబాద్‌కు చెందిన నిధి అగర్వాల్.. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి క్రేజ్ కొట్టేసింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలతో హంగామా చేస్తూ ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది నిధి అగర్వాల్. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. తాజాగా నిధి అగర్వాల్ కొన్ని పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. స్లీవ్‌లెస్‌ అందాలతో హీటు పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.

ANN TOP 10