టాలీవుడ్ నటి, జబర్దస్త్ లేడీ అనసూయ తన భర్త పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కేక్ కట్ చేసి..భర్తతో హ్యాపీ మూడ్‌లో ఫోటోలు దిగింది. రీల్ లైఫ్‌లో హాట్‌గా, బోల్డ్‌గా కనిపించే అనసూయ..భర్త బర్త్ డే రోజు మాత్రం చాలా ఖుషిగా, వెరీ హ్యాపీ మూడ్‌లో కనిపించింది. భర్త చేయి పట్టుకొని గట్టికా హత్తుకున్న ఫోటోతో పాటు కేక్ కట్ చేసిన వీడియోని ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.











