ఈజీ జెట్ విమానం గాల్లో ఉన్నప్పుడు ఓ జంట బాత్రూమ్‌కు వెళ్లి బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. ఆ జంట బాత్రూమ్‌లో అశ్లీలంగా కనిపించడంతో ప్రయాణికులు నోళ్లు తెరిచి షాక్‌కు గురయ్యారు. శృంగారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 5 మిలియన్ల మంది వీక్షించారు.
విమానం లూటాన్ నుంచి ఐబిజాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఐబిజా విమానం ల్యాండ్‌కాగానే ఆ జంటను పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకున్న వివరాలు బయటకు రాలేదు. ఎక్కడా స్థలం దొరకనట్టు విమానంలో ఆ పని చేయడం ఏంటి అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండే చాన్స్ ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.









