రూప కొడువాయూర్.. చక్కని రూపంతో పాటు నటనలోను ఆకట్టుకుంటున్న తెలుగు అందం. ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్.. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ రూప. చక్రాల్లాంటి కళ్లతో, బుగ్గలపై డింపుల్స్ తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపిచ్చే ఈ అమ్మాయి తాజాగా కొన్ని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.










