AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లంగావోణిలో ముద్దుగుమ్మ..

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు జానికీ అలియాస్‌ ప్రియాంక జైన్‌. మౌనరాగం సీరియల్‌ ద్వారా తెలుగు అడియన్స్‌ ముందుకు వచ్చింది ప్రియాంక. ఈ సీరియల్లో మాటలు రాని అమ్మాయిగా హావభావాలతో ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. ఇప్పటివరకు సీరియల్‌ హీరోయిన్‌ గా అలరించిన ప్రియాంక.. ఇప్పుడు బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.

ANN TOP 10