AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ 163కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 361 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ 163 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ANN TOP 10