AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రతి రోజూ ఆ పని మస్ట్‌ అట.. నయనతార బ్యూటీ సీక్రెట్‌ ఇదేనట

బ్యూటీ విషయంలో నయన్‌ ఎప్పుడూ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటూ ఉంటుంది. కెమెరా ముందు నయనతార అందం చూసి పడిపోయిన వారు లక్షల్లో ఉన్నారు. అందంతో ఆకర్షించడంలో టాప్‌ రేంజ్‌ మర్క్స్‌ కొట్టేసిన నయన్‌.. తాజాగా కొన్ని పర్సనల్‌ విషయాలు షేర్‌ చేసుకుంది.

నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నా ఎంతో అందంగా కనిపిస్తూ.. రోజురోజుకు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంది నయనతార. అయితే తన అందాన్ని రెట్టింపు చేయడం కోసం తాను సరైన డైట్‌ ఫాలో కావడమే కాకుండా ప్రతి రోజు యోగా తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది నయన్‌.

శరీరాన్ని ఫిట్‌ గా ఉంచుకోవడం కోసం వర్కౌట్‌ చేయడం యోగ చేయడం చాలా ముఖ్యమని చెప్పిన నయనతార.. తాను రోజూ తప్పనిసరిగా యోగా చేస్తానని చెప్పింది. అలాగే రోజూ 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోతుందట ఈ అందాల తార.

ANN TOP 10