AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలు

హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలను ఆరోగ్య శాశ మంత్రి హారీశ్ రావు శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. అర్హులైన 1061 మందికి నియామకపత్రాలు మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో డిఎంఈ రమేష్ రెడ్డి, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10