AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాబోయే 3 గంట‌ల్లో తెలంగాణ‌లో వ‌ర్షాలు..!

రాబోయే 3 గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. బ‌ల‌మైన ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. మంచిర్యాల‌, న‌ల్ల‌గొండ‌, నాగర్‌క‌ర్నూల్, యాదాద్రి భువ‌న‌గిరి, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, జ‌గిత్యాల జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. సాయంత్రం వ‌ర‌కు హైద‌రాబాద్‌లో కూడా మోస్త‌లు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ANN TOP 10