AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెగలు రేపుతున్న శ్రద్ధా దాస్..

సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసింది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్‌ వేర్‌ లో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఎద అందాలు హైలెట్‌ అయ్యేలా శ్రద్దా దాస్‌ పోజులు.. ఫ్రంట్‌, బ్యాక్‌ అందాలు చూపిస్తూ రొమాంటిక్‌ లుక్స్‌తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

ANN TOP 10