మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం 2022 ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అదరగొడుతోన్న మృణాల్‌కు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









