
మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. పాతికేళ్ల ఈ బ్యూటీకి బోలెడు ఆఫర్లు దక్కుతున్నాయి. అందానికి తోడు… చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్టా కూడా చేసిన ఆత్మిక… మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ చిత్రాలు కూడా చేసింది. తన ఒంపు సొంపులు ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది ఈబ్యూటీ. తన అందంతో లక్షల్లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తాజాగా తన అందాలను పిక్స్‌ను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.









