AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మసీదుల్లో రంజాన్‌ సందడి

హైదరాబాద్ నగరంలో ఘనంగా రంజాన్ సంబరాలు జరుగుతున్నాయి. మసీదులన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. చార్మినార్ మక్కా మసీద్ వద్ద రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

చార్మినార్ మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. నెల రోజుల కఠిన ఉపవాస దీక్ష తర్వాత ముస్లింలు రంజాన్‌ను పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ANN TOP 10