AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై జపనీస్‌ డైరెక్టర్‌ ప్రశంసలు!

జపనీస్‌ స్టార్‌ డైరెక్టర్‌ మకోటో షింకై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముంబై పర్యటనలో ఉన్న మకోటో ఇండియన్‌ సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘నేను బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలను చూశాను. ఆర్‌ఆర్‌ఆర్‌ను బాగా ఆస్వాదించాను. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ప్రత్యేకమైన వినోదాన్ని హాలీవుడ్‌ అందించలేదు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం ఒక రోజు నేను ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాను తీస్తాను’’ అని ఆయన చెప్పారు.

ANN TOP 10