AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పట్టు చీరలో.. పుట్ట బొమ్మలా..


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ అందం శ్రీలీల. ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. శ్రీలీల తాజాగా రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్‌ను అందుకుంది. ఇక ధమాకా తర్వాత శ్రీలీల ప్రస్తుతం మహేష్‌ బాబు-త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తోంది. బాలయ్య సినిమాలోనూ ఆమె ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈరోజు షూట్‌లో జాయిన్‌ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌ పిక్స్‌ విడుదల చేసింది. ఈ పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10