AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుర్రకారులో సెగలు పుట్టిస్తున్న పూజా


పూజాహెగ్డే తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్‌ గా టాలీవుడ్‌ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌ తో ఫుల్‌ బిజీగా మారిపోయింది. టాలీవుడ్‌ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే. ఇక పూజ హెగ్డే టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తెలుగుతో పాటు, తమిళ్‌, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్‌ వేర్‌ లో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఫిదా అవుతున్నారు .

ANN TOP 10