AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు – ఆరో రోజు: సభలో కీలక బిల్లుల ప్రవేశం, బడ్జెట్ పద్దులపై చర్చ

🔸*తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు*🔸

▪️*అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరో రోజు*.

▪️ *ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం*

▪️ *శాసనసభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్*

▪️*శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నలు*

🔹*వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ సౌకర్యాలు*

🔹*రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకం*

🔹*సోలార్ మోడల్ స్కీం*

🔹*అల్ప సంఖ్యాక వర్గాల కోసం సంక్షేమ పథకాలు*

🔹*నూతన చౌక ధరల దుకాణాల ఏర్పాటు*

🔹*సంక్షేమ శాఖలలో కార్పొరేషన్లు*

🔹*లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు*

🔹*ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు*

🔹*హైదరాబాదు నగరంలో సమీకృత ప్రజా రవాణా వ్యవస్థ*

🔹*నరసాపురం నియోజకవర్గంలో అల్పసంఖ్యాక వర్గాల ఆశ్రమ పాఠశాలకు శాశ్వత భవనం*

🔸*శాసన మండలిలో బడ్జెట్ పద్దులపై చర్చలు ఉండవు కనుక సోమవారానికి వాయిదా*🔸

▪️*ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభలో*

📑*శాసన సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టినున్న ప్రభుత్వం*

1) *2026 తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు ను శాసనసభలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి*

2) *2026 తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు* ను సభల చర్చించి ఆమోదం కోసం ప్రతిపాదించనున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

▪️*అనంతరం సభలో 2026-27 వార్షిక బడ్జెట్ లో వివిధ శాఖల పద్దులపై మొదటిరోజు ఓటింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై చర్చను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి*

ANN TOP 10