AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎఎన్ఎన్- మహా క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి

మహబూబాబాద్, మహా

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎఎన్ ఎన్ ఛానల్ – మహా పత్రిక క్యాలెండర్ ను ఐజేయు జాతీయ అద్యక్షులు, ప్రెస్ అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లా నాయకులు దేశాబోయిన విజయకుమార్, టీయూడబ్ల్యూజె గూడూరు మండల అధ్యక్షులు సల్మాన్ పాష, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10