AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ పై చేవెళ్ళ నేత శ్రీనివాసయాదవ్ అభిమానం

  • సీఎం రేవంత్ పై చేవెళ్ళ నేత శ్రీనివాసయాదవ్ అభిమానం
  • సీఎం బర్త్ డే సందర్భంగా భారీ ఫ్లెక్సీలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా చేవెళ్ళ కాంగ్రెస్ నేత అలెగెపల్లి శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో సిటీ వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, తోరణాలు కట్ట తన అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్ సిటీలో చేవెళ్ళ కాంగ్రెస్ లీడర్ అలెగెపల్లి శ్రీనివాసయాదవ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి

ANN TOP 10