AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్లాక్‌ శారీలో సారా అందాలు

బాలీవుడ్‌ భామల్ని తలదన్నే అందగత్తెలా మారిపోయింది సారా టెండూల్కర్‌. బ్లాక్‌ కలర్‌ హాఫ్‌ శారీలో ముద్దుగుమ్మ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌ శారీలో న్యూ ఫొటోషూట్‌ చేసింది. సారా టెండూల్కర్‌ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్‌ నటి కాకపోయినప్పటికీ ఆమె అందానికి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.. ఈ స్టార్‌ కిడ్‌ లేటెస్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తుపాను సృష్టిస్తున్నాయి. సారా నల్లని హాఫ్‌ శారీలో మెరుపు తీగలా మెరిసిపోతోంది.

ANN TOP 10