AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీ-ఫామ్ అందుకున్న బీఆర్ఎస్ అభ్య‌ర్థి కడియం శ్రీహ‌రి

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి స్టేష‌న్ ఘ‌న్‌పూర్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌డియం శ్రీహ‌రి బీ-ఫామ్ అందుకున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌డియం శ్రీహ‌రి శుక్ర‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీ-ఫామ్‌ను శ్రీహ‌రికి అంద‌జేశారు.

ANN TOP 10