AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ పోలీసుల అదుపులో పాక్ జాతీయుడు!

పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతిని మహమ్మద్ ఫయాజ్ వివాహం చేసుకున్నాడు. యువతి ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెను చూసేందుకు పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫయాజ్.. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

ANN TOP 10