AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దొరసాని కొంటెచూపు.. కుర్రకారు బిత్తరచూపు


దొరసాని సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కృతి శెట్టి నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో మరింత అప్రత్తంగా ఉండాలని డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో పాటు వరుస ఫోటో షూట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ.. కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10