AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందంలో ‘కీర్తి’

కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేష్‌కు ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలో నటించింది. అది అలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10