AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం.. తెగిపోయిన చిన్నారి చేతివేళ్లు

బంజారా హిల్స్ లోని సిటీ సెంటర్ మాల్ లో దారుణం చోటుచేసుకుంది.ప్లే జోన్ లో మెషిన్ లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి.దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు.మాల్ లో సరైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని.. నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాల్ నిర్వాహకులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ANN TOP 10