AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బర్త్‌ డే వేడుకల్లో సమంత..

స్టార్‌ హీరోయిన్ సమంత ఇటీవల తన పుట్టినరోజును జరుపుకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. కాగా తన బర్త్‌డే రోజున ఎలాంటి పార్టీలు, ఈవెంట్లలో కనిపించలేదు సామ్‌. అయితే తన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ సెట్‌లో ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. హీరో వరుణ్‌ ధావన్‌, సిటాడెల్‌ సృష్టికర్తలు రాజ్, డీకేలతో పాటు చిత్రబృందమంతా ఈ వేడుకల్లో సందడి చేసింది. తాజాగా ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది సామ్. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10