AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ కవిత కాలుకి తీవ్ర గాయం

తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని కవిత తెలిపారు. కల్వకుంట్ల కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10