కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
కన్నుల పండువగా కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి రధోత్సవం…
కళ్యాణ మూర్తులై రథంపై కొలువుదీరిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి…
చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ పర్యవేక్షణలో రధోత్సవం…
రథోత్సవాన్ని ప్రారంభించిన అనువంశిక ధర్మకర్తలైన చల్లపల్లి రాజా వంశీకులు…
రధోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన వేలాది మంది భక్తులు…
విద్యుత్ దీప కాంతుల మధ్య అంగరంగ వైభవంగా సాగిన రధోత్సవం…








