AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగికి సన్మానం

(అమ్మన్యూస్‌, ఆదిలాబాద్‌):
రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగిని ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ పట్టణంలోని భూక్తాపూర్ వార్డు నంబర్ 45 కాలనీకి చెందిన బాస నర్సింగ్ ఆర్టీసీ విధుల నుంచి రిటైర్డ్‌ అయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బండారి సతీష్ స్వయంగా ఇంటికి వెళ్లి సన్మానించి , శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వానికి , ప్రజలకు ఎంతో సేవ చేయడం చేశారన్నారు. తదుపరి శేష జీవితాన్ని ప్రజల కోసం తోడ్పడాలని వార్డ్ కౌన్సిలర్ బండారి సతీష్ కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10