AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దిశా పటాని.. వ్వాటే బ్యూటీ!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి దిశా పటాని. ఈ అమ్మడు తెలుగులో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. తరువాత బాలీవుడ్ లో సక్సెస్ రావడంతో అక్కడే సెటిల్ అయ్యింది.

తాజాగా ఈ బ్యూటీ బాత్ రూమ్ లో బికినీలో హాట్ గా సెల్ఫీ తీసుకుంటూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసిన వాటికి రాని స్థాయిలో లైక్స్ ఈ బికినీ ఫోటోకి రావడం విశేషం. ఈ ఫోటోకి ఏకంగా పది లక్షలకి పైగా నెటిజన్లు కేవలం రెండు గంటల్లోనే లైక్ చేయడం విశేషం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10