

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. అది అలా ఉంటే అనసూయ తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ.. కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









