AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ… ఎనిమిది మందికి పాజిటివ్ !

న్యూ ఇయర్ వేడుకలకు ముందే హైదరాబాద్ లో డ్ర‌గ్స్ పార్టీ క‌ల‌క‌లం రేపింది. గచ్చిబౌలిలోని క్వాక్ ఎరీనా క్లబ్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు సమాచారం అందుకున్న తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్ర‌మంలో పబ్‌కు హాజరైన వారిలో ఎనిమిది మందికి డ్రగ్స్‌కు పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10