ఒకప్పుడు హీరోయిన్స్ మాత్రమే స్కిన్ షో చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా బుల్లి తెర ముద్దుగుమ్మలు కూడా స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న శ్రీముఖి హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తుంది.
తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి క్లీ వేజ్ షో ప్రేక్షకులకు కొత్తేం కాదు. నెటిజన్లు ఈ అమ్మడి యొక్క క్లీ వేజ్ షో ను ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి నెట్టెడ్ కాస్ట్యూమ్స్ లో క్లీ వేజ్ ను కనిపించి కనిపించకుండా అది కూడా క్లోజప్ లో చూపిస్తూ చంపేస్తోంది.