
దేశంలోనే తొలిసారి.. రైల్లో ఏటీఎం..!
ముంబయి నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను అమర్చింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇలా రైలులో ఏటీఎం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఏసీ చైర్ కార్ కోచ్ చివరలో సాధారణంగా ఉండే ప్యాంట్రీ (చిన్న గది)లో ఈ ఏటీఎంను ఏర్పాటు